తెలంగాణ వంజరి సేవసంఘం నూతన అధ్యక్షులుగా ఏదుగాని శంకర్ నారాయణ

తెలంగాణ వంజరి సేవసంఘం నూతన అధ్యక్షులుగా ఏదుగాని శంకర్ నారాయణ నియమితులైనారు. తెలంగాణ వంజరి సేవసంఘం (రిజిస్టర్డ్ ) నూతన కార్యవర్గన్నీ విజయదశమి సందర్బంగా విస్తరించినట్లు అఖిల భారత వంజరి సేవ సంఘం ఉపాధ్యక్షులు సాల్వేరు కృష్ణ వంజరి ప్రకటించారు. ప్రధానకార్యదర్శిగా ధాత్రకు ధర్మరాజు (స్వర్గీయ ధాత్రకు ఈశ్వరయ్య గారి కుమారుడు ) ని నియమించారు. ఉపాధ్యక్షులు గా 1)బూర్గుల వినోద్ కుమార్ నిజామాబాదు, ప్రకాష్ కాలేవార్ ఆదిలాబాద్, కరిపే రాజ్ కమల్ నిర్మల్ , ఎదుగాని హరినాథ్ (గ్రేడ్ 1సివిల్ కాంట్రాక్టర్ )గ్రేటర్ హైదరాబాద్ , పోతన్క్ అంజయ్య రిటైర్డ్ ఉద్యోగి (హోమ్ శాఖ ), ముఖ్య అధికార ప్రతినిధి గా కాలేరు నర్సింగ్ రావు (ఏదులాబాద్ ), అధికార ప్రతినిదులుగా వాలేరు రామకృష్ణ (వరంగల్ జిల్లా) ,రత్నం సంతోష్ (సూర్యాపేట నల్లగొండ ),

కార్యదర్శులుగా :1)భానుకర్ కృష్ణాజీ( ,హెడ్ మాస్టర్ , నిజామాబాదు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ),2)ధోనే రాజేశ్వర్ ,రిటైర్డ్ జిల్లా వ్యవసాయ అధికారి కోరుట్ల జగిత్యాల ,3)శ్రీమతి దత్తేశ్వరి,బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు,(కామారెడ్డి ),4)ఎదుగాని రామకృష్ణ (సివిల్ కాంట్రాక్టర్)మల్కాజ్ గిరి,5) సామలబాలకృష్ణ , గణాంక శాఖ ఉద్యోగి (ఉప్పల్ ), 6)పేరం లింబాద్రి నిజామాబాదు ,కార్యవర్గ సభ్యులుగా :1)లింగేశ్వర్ (సంగారెడ్డి ),2)కరిపేశ్రీనివాస్ (నిజామాబాదు),3)లష్మికాంత్ ముస్లే (ఆదిలాబాద్),4)కుయ్య నర్సింగ్ రావు(ఉప్పల్ ),5)పేటేరు బాలకిషన్ (భువనగిరి ),6)ఏమికే సూర్యనారాయణ (ఉప్పల్ ),7)లండేరి శ్రీనివాస్( మెదక్ ),మహిళా విభాగం బాధ్యులుగా: ప్రతిభ, VAO రెవిన్యూ శాఖ ఉద్యోగి (ఘట్కేసర్ ),శ్రీమతి తారక రాణి (కుతుబుల్లాపూర్ ), బెండ పద్మ( రామ్ నగర్ ), వంజరి సంధ్య, మహబూబాబాద్ జిల్లా కన్వీనర్ గా కాలేరు కరుణాకర్( పోచారం,మహబూబాబాద్ జిల్లా ):దౌరే గంగ రాజు, అంబర్ పేట ,మాయ శ్రీధర్ (భువనగిరి ),కాల్య కుమార స్వామి (శోభనాద్రిపురం నల్గొండ జిల్లా ),ఎదుగాని మహేందర్ (ఘట్కేసర్ ),ఆముద నర్సింగ్ రావు(భువనగిరి ),కరిపే అఖిల్ (నిర్మల్ ),దత్రాక్ రాజూ యాదాద్రి భువనగిరి ),భానుక శ్రీకాంత్ జగిత్యాల, ఆముద గణేష్ (భువనగిరి ),కాలేరు సంపత్ మహబూబ్ బాదు, వీరముస్తి ప్రభాకర్ నిజామాబాదు ,మూస్లే కృష్ణ ప్రసాద్ ఇచోడ గజడ మనీష్ ఏదులాబాద్ ,తుదుగాని రాజేందర్ నిజామాబాదు, ముఖ్య సలహాదారులుగా పోతన్కర్ లక్ష్మి నారాయణ,(రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకుడు నిజామాబాదు ) సాల్వేరు కృష్ణ(అఖిల భారత వంజరి సేవ సంఘం సీనియర్ ఉపాధ్యక్షుడు )లు. ఉంటారని ఎదుగాని శంకర్ నారాయణ దాత్రిక ధర్మరాజు లు తెలిపారు. ప్రతి కులస్థుడికి ఉచిత సభ్యత్వము ఇవ్వనున్నట్లు వారు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కులస్థుడికి ఉచిత సభ్యత్వము -ఇవ్వాలనే సంకల్పం తో ఉన్నామని కులంలో పుట్టినందుకు ప్రతి ఒక్కరికి కుల సభ్యత్వం కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో ఉన్నామని త్వరలోనే ఉచిత సభ్యత్వ పుస్తకాలను కులస్తులకు అందజేసే ప్రక్రియ రూపొందుస్తున్నామన్నారు.అఖిల భారత వంజరి సేవసంఘం –అనుభందమై తెలంగాణ వంజరి సేవ సంఘము గత ఆరు సంవత్సరాల నుండి రాష్టంలో అనేక కార్యక్రమాలు నిర్వహించిందని సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని వారు ప్రకటించారు.త్వరలో మరిన్ని పదవుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. కోశాధికారితో పాటు మరి కొంత మందితో వివిధ పదవులను భర్తీ చెయ్యాలని గ్రేటర్ హైదరాబాద్ కమిటీ తో పాటు మరికొన్ని అనుబంధ సంస్థల కార్యవర్గాన్ని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.తెలంగాణ వంజరి సేవ సంఘం అధ్యక్షుడు ఏదుగాని శంకర్ నారాయణ ధాత్రిక ధర్మరాజు లు తెలిపారు.అన్ని వర్గాలకు డబ్బు తో ప్రాధాన్యత ప్రమేయం లేకుండా ప్రాతినిధ్యం ఇస్తామని వారు ప్రకటించారు

Leave A Reply

Your email address will not be published.