బాన్సువాడలో కల్వర్టుపై స్లాబ్ నిర్మాణ పనులు ప్రారంభం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: బాన్సువాడ మున్సిపల్ పరిధిలో 13 వ వార్డు లో వారాంతపు సంత వెళ్లే దారిలో కల్వర్టు పై స్లాబు నిర్మాణ పనులను సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు భగవాన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఆయన వెంట మున్సిపల్ పల్ వైస్ ఛైర్మన్ జుబేర్,స్థానిక కౌన్సిలర్ బాడీ శ్రీను, కోఅప్షన్ బాబా,హైమద్,యునిస్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.