సంచలన వ్యాఖ్యలు చేసిన సుఖేష్ చంద్రశేఖర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: లిక్కర్ కేసులో మరో సంచలనం బయటికి వచ్చింది. ఎమ్మెల్సీ కవితతో, బీఆర్ఎస్ నేతలతో సుఖేష్ చాట్ చేసిన స్క్రీన్ షాట్లను ఆయన తరపు లాయర్ రిలీజ్ చేశాడు. కవితతో చాట్ చేసినట్టు 6 పేజీల చాట్ వెల్లడించారు. 9810154102 అనే నంబర్ తో సుఖేష్ చాట్ చేసినట్టు తెలిపాడు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.