సుల్తాన్ బజార్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ సంపత్ కుమార్ ను  సన్మానించిన సుదర్శన్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నారాయణ గూడా లో సుల్తాన్ బజార్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ సంపత్ కుమార్ మరియు నారాయణ గూడా ట్రాఫిక్ సి ఐ సత్యనారాయణ లను  శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధనా కార్యదర్శి ఏ సుదర్శన్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో పాటు వినాయకుని ప్రతిమను బహుకరించారు.ఈ కార్యక్రక్మం లో  పురుషోత్తం రావు తదితరులు  పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.