ఆర్టికల్ 370ను రద్దు పై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం

   లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆర్టికల్ 370ను రద్దు పై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకమని    లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు అన్నారు.విస్తృత స్థాయిలో చర్చ జరిగిన అనంతరం  పార్లమెంట్ లో ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ జాతీయ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును కొందరు ఆశ్రయించగా అట్టి కేసును ఈ రోజు కొట్టివేస్తూ జాతీయ ప్రభుత్వ దేశ సమైక్యతా వాదనను సమర్ధించిన సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని పేర్కొన్నారు. లోక్ సత్తాపార్టీ స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.