మణిపూర్ అకృత్యాలకు చరమగీతం పాడాలి

-   కేంద్ర ప్రభుత్వానికి వాయిస్ ఆఫ్ క్రిష్టియన్ యూనిటీ విజ్ఞప్తి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వాయిస్ ఆఫ్ క్రిష్టియన్ యూనిటీ ఆధ్వర్యంలో సోమవారం సికింద్రాబాద్ వైఎంసిఏ లో సేవ్ మణిపూర్ అనే విషయంపై చర్చ వేదిక జరిగింది శ్రీమతి డాక్టర్ రాధా మ్యాచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యొక్క చర్చావేదికలో మణిపూర్ లో జరుగుతున్నటువంటి అకృత్యాలకు చరమగీతం పాడాలని క్రైస్తవులందరు ఐక్యతంగా ఉండి  మణిపూర్ విద్యశాఖాండా మరి ఏ రాష్ట్రంలో జరగకుండా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ర్యాలీలు ధర్నాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్రపతి దృష్టికి వెళ్లేలా కృషి చేయాలని కమిటీ కోరింది. ఈ కార్యక్రమంలో ఇండో ఇజ్రాయిల్ ఫ్రెండ్ షిప్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆడాం డెకపాటి మరియు బిషప్ ఆనంద్ సామ్యూల్  అబ్రహం పాస్టర్ సుదర్శన్ డాక్టర్ ఐజాక్ రాజ్ వివిధ సంఘాల పాస్టర్లు మరియు క్రైస్తవ సంఘాల నాయకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.