ఉచిత పథకాలు మీద ఉన్న ధ్యాస విద్య మీద లేదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉచిత పథకాలు మీద ఉన్న ధ్యాస విద్య మీద లేదని,రాజోలి వడ్డేపల్లి ఐజ విద్యార్థులు ఏమి పాపం చేశారని జోగులాంబ గద్వాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తట్టే మహేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల అల్లంపూర్ తాలూకా కలిసి ఉన్నాయి గద్వాల తాలూకాలోని అన్ని మండలాల కేంద్రాలకు ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు అయి నడుస్తున్నాయి, మన్నే ధరూర్ మండలానికి  జ్యోతిరావు పూలే బిసి గురుకుల డిగ్రీ కాలేజ్ మంజురు చేశారు అల్లంపూర్ తాలూకాలోని ఏడు మండలాలు ఉండగా ఏడు మండలాల్లోని  ఐజ మానవపాడు అల్లంపూర్ ఈ మూడు మండలాలకు మాత్రమే జూనియర్ కళాశాలలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అత్యధిక జనరధి గల శెర వేగంగా అభివృద్ధి చెందుతున్న వడ్డేపల్లి మున్సిపాలిటీ వడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్ కు దాదాపు వడ్డేపల్లి రాజోలి మానవపాడు ఇటిక్యాల మండలాలకు చెందిన దాదాపు 40 50 గ్రామ ప్రజలు వివిధ పనుల నిమిత్తం శాంతినగర్ కి వస్తు పోతూ ఉంటారు, వడ్డేపల్లి రాజోలి మండలాల్లోని దాదాపు ప్రభుత్వ ప్రైవేటు ఆధ్వర్యంలో హైస్కూల్ ఉన్నాయి ఈ హై స్కూల్ నుంచి సంవత్సరానికి పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు దాదాపు 1200 మంది విద్యార్థులు పాసే బయటకు వస్తారు, ఆడపిల్లలు ఎక్కువగా ఉంటారు ఇందులో పాస్ అయిన విద్యార్థులు ఇంటర్మీడియట్ చదవాలంటే శాంతినగర్ లో లేక దూర ప్రాంతాలకు వెళ్లలేక ఆర్థిక భారం భరించలేక చాలామంది విద్యార్థులు చదువు మానేస్తున్నారు,తెలంగాణకు లాస్ట్ గ్రామాలు అత్యధికంగా ఆడపిల్లలు చదువుకుంటున్నారు ఈ ప్రాంత విద్యార్థులు ఏమి పాపం చేశారు శాంతినగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఉన్నది జూనియర్ కాలేజీ లేదు ఈ విషయం ప్రజా ప్రతినిధికి అధికారులకు పట్టదా???  వారికి కండ్లు ఉన్నాయా లేవా…??అని ప్రశ్నించారు.వీరు ఎవరి కోసం పని చేస్తున్నారో అర్థం కావడం లేదు…ఉచిత హామీలు ఇవ్వకుండా విద్యకు ప్రిఫరెన్స్ ఇవ్వండి కళాశాల ఏర్పాటు కోసం మండల కేంద్రమైన శాంతినగర్ లోని రవీంద్ర ఉన్నత పాఠశాల యజమాని వారి మూడెకరాల భూమి కళాశాల నడపడానికి అవసరమైన గదులను ఫర్నిచర్ ఇస్తామని రాసిచ్చారు,, సంబంధిత తాలూకా ప్రజా ప్రతినిధి జూనియర్ కళాశాలను మంజూరు చేయడంలో ఎందుకు అలషిత్వంతో వ్యవిస్తాన్నారో విద్యార్థులకు ప్రశ్నకంగా అయింది,,, పక్కన నియోజకవర్గ గద్వాల ప్రజాప్రతినిధి విద్యాపరంగా వారి ప్రాంతానికి కావాల్సిన అన్ని విద్యాసంస్థలను మంజూరు చేయించుకుంటున్నారు మల అలంపూర్ ప్రజా ప్రతినిధులు ఏం పని చేస్తున్నారు అర్థం కావడం లేదు అవసరమైన చోటల్లో కళాశాల మంజూరు చేయించి విద్యార్థుల బాధలు తీర్చాలని తల్లిదండ్రులు విద్య అభిమానులు ప్రజా సంఘాల నాయకులు యువకులు, విద్యార్థులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.