మునుగోడు ఉపఎన్నికకు షెడ్యూల్ ఖరారు

మునుగోడు ఉపఎన్నిక కు ఎన్నికల అధికారులు ఎట్టకేలకు షెడ్యూల్ ఖరారు చేశారు.  ఈనెల అక్టోబర్ 14 నామినేషన్ లాస్ట్ డేట్ కాగా 15న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 3 ఎన్నికలు నిర్వహించనుండగా నవంబర్ 6 న ఫలితాలు విడుదలవుతాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు. మునుగోడు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల లో విజేత ఎవరన్నది వచ్చేనెల 6న తేటతెల్లం కానుంది. దీంతో నేటి నుండే మునుగోడులో రాజకీయ వేడి మరింత రాజుకోబోతుంది.

Leave A Reply

Your email address will not be published.