సీఎం కేసీఆర్ ఫైనల్ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వి ఆర్ ఎస్ పార్టీ అధినాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆయా నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల వివరాలను సోమవారం వెల్లడించారు. సిర్పూర్ నియోజకవర్గం నుండి కోనేరు కోనప్ప, చెన్నూరు నుండి బాల్క సుమన్, బెల్లంపల్లి దుర్గం చిన్నయ్య, మంచిర్యాల నడిపల్లి దివాకర్ రావు, ఆసిఫాబాద్ కోవా లక్ష్మి, ఖానాపూర్ భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్, ఆదిలాబాద్ జోగు రామన్న, బోత్ అనిల్ జాదవ్, నిర్మల్ ఇంద్రకరణ్రెడ్డి, ముధోల్ గడ్డి గారి విట్టల్ రెడ్డి, ఆర్మూర్ ఆశన్న గారి జీవన్ రెడ్డి, బోధన్ మహమ్మద్ షకీల్ అమీర్, జుక్కల్ హనుమంత్ షిండే, బాన్సువాడ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డి జాజాల సురేందర్, కామారెడ్డి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నిజామాబాద్ అర్బన్ బీగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ రూరల్ గోవర్ధన్ బాజీ రెడ్డి, బాల్కొండ వేముల ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల సంజయ్ కల్వకుంట్ల, జగిత్యాల ఎం సంజయ్ కుమార్, ధర్మపురి కొప్పుల ఈశ్వర్, రామగుండం కోరు కంటి చందర్, మంథని పుట్ట మధు, పెద్దపల్లి దాసరి మనోహర్ రెడ్డి, కరీంనగర్ గంగుల కమలాకర్, చొప్పదండి సుంకే రవిశంకర్, వేములవాడ చల్మెడ లక్ష్మీనరసింహరావు, సిరిసిల్ల కల్వకుంట్ల తారక రామారావు, మానకొండూరు ఎరుపుల బాలకిషన్, హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి, హుస్నాబాద్ వి సతీష్ కుమార్, సిద్దిపేట్ తన్నీరు హరీష్ రావు, మెదక్ పద్మ దేవేందర్ రెడ్డి, నారాయణఖేడ్ మహా రెడ్డి భూపాల్ రెడ్డి, ఆందోల్ చంటి క్రాంతి కిరణ్, జహీరాబాద్ మాణిక్ రావు, సంగారెడ్డి చింత ప్రభాకర్, పఠాన్ చెరువు గూడెం మహిపాల్ రెడ్డి, దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి, గజ్వేల్ కె చంద్రశేఖర్ రావు, మేడ్చల్ చామకూర మల్లారెడ్డి, మల్కాజిగిరి మైనంపల్లి హనుమంతు రావు, కుత్బుల్లాపూర్ కెపి వివేకానంద్, కూకట్పల్లి మాధవరం కృష్ణారావు, ఉప్పల్ బండారు లక్ష్మారెడ్డి, ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎల్బీనగర్ దేవే రెడ్డి సుధీర్ రెడ్డి, మహేశ్వరం పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ తోలకంటి ప్రకాష్ గౌడ్, శేరిలింగంపల్లి అరికెపూడి గాంధీ, చేవెళ్ల యాదయ్య, పరిగి కొప్పుల మహేష్ రెడ్డి, వికారాబాద్ మెతుకు ఆనంద్, తాండూరు పైలెట్ రోహిత్ రెడ్డి, ముషీరాబాద్ ముఠా గోపాల్, మలక్పేట్ తీగల అజిత్ రెడ్డి, అంబర్పేట్ కాలేరు వెంకటేష్, ఖైరతాబాద్ దానం నాగేందర్, జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్, సనత్ నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్వాన్ ఏ కృష్ణయ్య, చార్మినార్ ఇబ్రహీం లోడి, చాంద్రాయణగుట్ట సీతారాం రెడ్డి, యాకుత్పురా సామ సుందర్ రెడ్డి, బహుదూర్పుర అలీ బక్రీ, సికింద్రాబాద్ పద్మారావు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాస్య నందిత, కొడంగల్ పట్నం నరేందర్ రెడ్డి, నారాయణపేట రాజేందర్ రెడ్డి, మహబూబ్నగర్ శ్రీనివాస్ గౌడ్, జడ్చర్ల శ్రీ లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఏ వెంకటేశ్వర్ రెడ్డి, మక్తల్ చిట్టెం రామ్మోహన్ రెడ్డి, వనపర్తి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గద్వాల్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆలంపూర్ వి.ఎం అబ్రహం, నాగర్ కర్నూల్ మర్రి జనార్దన్ రెడ్డి, అచ్చంపేట గువ్వల బాలరాజు, కల్వకుర్తి గురక జైపాల్ యాదవ్, షాద్నగర్ అంజయ్య, కొల్లాపూర్ హర్షవర్ధన్ రెడ్డి, దేవరకొండ రవీంద్ర కుమార్, నాగార్జునసాగర్ నోముల భగత్, మిర్యాలగూడ నల్లమోతు భాస్కర్ రావు, హుజూర్నగర్ శానంపూడి సాయి రెడ్డి, కోహెడ బొల్లం మల్లేష్ యాదవ్, సూర్యాపేట జగదీష్ రెడ్డి, నల్గొండ భూపాల్ రెడ్డి, మునుగోడు కే ప్రభాకర్ రెడ్డి, భువనగిరి పి శేఖర్ రెడ్డి ,నకిరేకల్ సి లింగయ్య, తుంగతుర్తి గాదరి కిషోర్ కుమార్, ఆలేరు గొంగిడి సునీత, ఘనపూర్ స్టేషన్ కడియం శ్రీహరి, పాలకుర్తి ఎర్రబెల్లి దయాకర్ రావు, దోర్నాకల్ రెడ్యానాయక్, మహబూబాబాద్ బానోత్ శంకర్ నాయక్, నర్సంపేట్ పెద్ది సుదర్శన్ రెడ్డి, పరకల్ ధర్మారెడ్డి, వరంగల్ వెస్ట్ వినయ్ భాస్కర్, వరంగల్ ఈస్ట్ నల్లపనేని నరేందర్, వర్ధన్నపేట ఆరూరి రమేష్, భూపాలపల్లి గండ్ర వెంకటరమణ రెడ్డి, ములుగు బడే నాగజ్యోతి, పినపాక రేగ కాంతారావు, ఎల్లందు బానోత్ హరిప్రియ నాయక్, ఖమ్మం పువ్వాడ అజయ్ కుమార్, పాలేరు ఉపేందర్ రెడ్డి, మధిర లింగాల కమల్ రాజు, వైరా బానోత్ మదన్లాల్, సత్తుపల్లి సండ్ర వెంకట వీరయ్య, కొత్తగూడెం వనమా వెంకటేశ్వర్ రావు, అశ్వరావుపేట మాచ నాగేశ్వరరావు, భద్రాచలం తెల్లం వెంకట్రావు లకు టికెట్లు ఇవ్వన్నట్టు సీఎం విడుదల చేసిన అభ్యర్థుల లిస్టులో వీరు పేర్లు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.