పేద ప్రజల ఇండ్లను తగలబెట్టిన వారిని శిక్షించాలి

..సిపిఎం పార్టీ కామారెడ్డి జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: మండలంలోని జంగంపల్లి గ్రామంలో గురువారం దుండగులు తగలబెట్టిన పేద ప్రజల ఇళ్లను పరిశీలించారు సిపిఎం కామారెడ్డి జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ పరిశీలించారు. భాద్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాలనీలో పేద ప్రజలతో జరిగిన సమావేశంలో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు ఈ గ్రామానికి సంబంధించిన టిఆర్ఎస్ నాయకులు పేద ప్రజల ఇళ్ల పై గ్రామంలో కులం పెద్దలను నీ కులాల్లో గుడిసెలు తొలగించుకుంటే మీకు ఇబ్బంది పెడతామని కులం బండి పెడతామని గ్రామ బహిష్కరణ చేస్తామని ప్రజాస్వామ్య వ్యవస్థలో బహిరంగంగా హెచ్చరిస్తున్నారు ఇది సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు జంగంపల్లి ప్రజలు 14 సంవత్సరాల కిందట కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పోరాడి సాధించుకున్న పెట్టాలన్నారు గ్రామస్తులకు ఊర్లో ఉన్న హక్కులను పెద్దమనుషులకు వీళ్ళు పోరాటం వ్యతిరేకంగా చేస్తా లేరని ప్రభుత్వ స్థలంలో నివాసముంటూ ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారన్నారు ఈ భూమిని అమ్ముకోవాలని పెద్దలు గ్రామంలో నాయకులు రెచ్చగొడుతున్నారని విమర్శించారు అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గుడిసెలను పేద ప్రజలు ఇళ్లను తగలబెట్టిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు వీరికి రక్షణ కల్పించాలని వారిని గుర్తించి క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు భూ సాధన సమితి సభ్యులు సారు చంద్రకళ సారు బాలమణి అర్జున్ దేవరాజు హనుమాన్లు స్వరూప లక్ష్మీ భాగ్య లతా రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.