ల్యాండ్, మైన్, సాండ్ స్కామ్‌లతో పాటు లిక్కర్‌ స్కామ్‌కు పాకిన టిఆర్ఎస్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్‌ కు నిజాయితీ ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం ల్యాండ్, మైన్సాండ్ స్కామ్‌లతో పాటు ఇప్పుడు లిక్కర్‌ స్కామ్‌కు పాల్పడిందని విమర్శించారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. అరెస్ట్ చేస్తే చేసుకొండని కవిత చెప్పినా కేంద్రం పట్టించుకోవడం లేదని పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.