నిరసన ఊరేగింపుల మద్య  వ్యాపారవేత్తల ఉప్పల్ బంద్

-  గృహనిర్బంధాలు అక్రమ అరెస్టులు ల మద్య కేటీఆర్ పర్యటన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నిరసన ఊరేగింపులు, వ్యాపారవేత్తల ఉప్పల బంద్,  గృహనిర్బంధాలు అక్రమ అరెస్టులు ,ముందస్తు అరెస్టులు, నడుమ సాగుతున్న కేటీఆర్ పర్యటన ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ పిలుపుమేరకు స్వచ్ఛందంగా ఉప్పల్లో ఒకవైపున ప్రజలు బంద్ పాటిస్తూనే మరొకవైపున మాట ఇచ్చి మాట తప్పిన కేటీఆర్ ఏ ముఖం పెట్టుకొని ఉప్పల్ కోస్తావు అని ప్రశ్నిస్తూ బిజెపి ఆధ్వర్యంలో ఊరేగింపు అడ్డుకున్న పోలీసులు ఘట్కేసర్ పీఎస్ కి తరలింపు విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధి పనుల ప్రారంభ ముసుగులో కేటీఆర్ ఒక్కొక్క కంపెనీ ఉప్పల్ పారిశ్రామికవాడలో కొంటూ వస్తున్నాడని ప్రభాకర్ తీవ్రంగా ఆరోపించారు మీ మిషన్ కాకతీయ అమలు ఏమైంది నల్లచెరువు రామంతపూర్ పెద్ద చెరువు చిన్న చెరువు దుస్థితి చూడు అని నిలదీశారు జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ భూగర్భ డ్రైనేజీ కొరకు 50 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.