మంత్రి సీతక్కకు శుభాకాంక్షలు తెలిపిన వేముల రామకృష్ణ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: పంచాయతీరాజ్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పదవి స్వీకారం చేసిన సందర్భంగా మంత్రి సీతక్కకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మహాత్మ జ్యోతిబాపూలే కమిటీ వైస్ చైర్మన్ వేముల రామ కృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.