మేమున్నాం.. రెడ్ క్రాస్

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు ఆసిఫ్ నగర్ మండలం, గుఫ్ఫ నగర్ లో గోడ కూలి నిర్వసితులైన కుటుంబ లాకు  మేమున్నామని హైదరాబాద్ రెడ్ క్రాస్ ముందుకు వచ్చి హుటాహుటిన నాన్యత గల వంట పాత్రలు, నిత్యావసర సరుకులు, తాత్కకాలికంగా తల దాచుకోవడానికి తాడిపత్రి ని ఆసిఫ్‌నగర్ MRO షేక్ ఫర్హీన్  సమక్షం లో రెడ్‌క్రాస్ చైర్మన్ మామిడి భీంరెడ్డి  అధ్వర్యంలో  వితరణ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమo లో MC సభ్యులు జయవీర్, వీరమణి, వినయ్ కిషోర్, రాధాకృష్ణ, పాశం జ్యోతి, చీకూరి లీలావతి, సుప్రబ, కల్పనాదత్త పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.