షారుక్ హెల్త్ కండిషన్ పై డాక్టర్లు ఏమన్నారంటే 

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: షారుక్ ఆసుపత్రిలో చేరినట్లుగా ఆన్‌లైన్‌లో వార్తలు వచ్చిన వెంటనే భార్య గౌరీ ఖాన్ కూడా KD ఆసుపత్రికి చేరుకున్నారు. ఇంతలో, కుమార్తె సుహానా ఖాన్ సన్నిహితులు అనన్య పాండే, షానయ కపూర్. నవ్య నందాతో కలిసి ముంబైకి తిరిగి వచ్చారు. ఒక ప్రైవేట్ విమానాశ్రయంలో కనిపించారు.

Leave A Reply

Your email address will not be published.