ఏం తాత .. ఎట్లున్నావ్ ?

.. వృద్ధున్ని ఆప్యాయంగా పలకరించిన మంత్రి

 

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరు మండలం బోడంగిపర్తిలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓ వృద్దునితో ఏం తాత ఎట్లున్నావ్ పాణం ఉషారుందా అంటూ మాటామంతి జరిపారు.

ఈశ్వరన్న:పెద్దాయన బాగున్నావా..?

పెద్ద మనిషి:బాగున్నా కొడుకా నువ్వేట్లున్నావ్..

ఈశ్వరన్న:బాగున్నా..
ఆరోగ్యం ఎట్లుంది పెద్దాయన.

పెద్ద మనిషి:కెసిఆర్ ఉన్నంత కాలం నా ఆరోగ్యానికి డోకా లేదు..
తెలంగాణ రక ముందు ప్రతి నెల 200/- రూ ల పెన్షన్ వచ్చేది.
అవి నా మనువడి చాక్లేటులకు సరిపోతుండే.
కానీ,
తెలంగాణ రాష్ట్రము వచ్చినంక కెసిఆర్ సర్ పుణ్యామా అని మాకు ప్రతి నెల 2000/- రూ ల పెన్షన్ వస్తుంది.
కడుపు నిండా తింటున్న,
మంచి ఆరోగ్యంతో,సంతోషంగా ఉన్న కొడుకా..

ఈశ్వరన్న:సంతోషం పెద్దయన మీ అందరి దీవెనల వాళ్ళ పెద్దసారు కెసిఆర్ గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి..

పెద్ద మనిషి:కెసిఆర్ సర్ లాంటి మంచి మనసున్న మనిషిని నేను నా 80 సంవత్సరాల జీవితంలో చూడాలే..

చాల గొప్ప వ్యక్తి.

కొద్ది రోజుల క్రితం నా మనవరాలి లగ్గం చేసిన.

కల్యాణలక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు వచ్చినాయి..

నా మనువడికి ప్రభుత్వ పాఠశాలలో ఉచ్చితంగా విద్య దక్కుతుంది..

నా భార్యకు ఎనిమిది నెలల క్రితం ఆపరేషన్ చేయించిన,

సీఎం.ఆర్.ఇఫ్ రూపంలో ఖర్చయినా పైసలిచ్చిండు కెసిఆర్ సారు.

ఈశ్వరన్న:మరి మీ మునుగోడు కి ఎన్నికలచ్చినాయి కదా..
నీ ఓటు ఎవలకేస్తావ్.?

పెద్దమనిషి:కెసిఆర్ సర్ కు వేస్తా.

ఈశ్వరన్న:కెసిఆర్ సర్ ది ఎం గుర్తు మరి..

పెద్దమనిషి:కారు గుర్తు..
నేనే కాదు మా వాడాలో ఉన్నోళ్లందరితో కారు గుర్తుకే ఓట్లు వేపిస్త.

కెసిఆర్ గారి కారు గుర్తుకే మా ఓటు..
వేరే ఎవ్వలకు లేదిడా చోటు..

ఈశ్వరన్న:సరే పెద్దాయన సంతోషం వెళ్ళొస్తా..

పెద్దమనిషి:సరే కొడుకా సంతోషంగా పోయి రా..

Leave A Reply

Your email address will not be published.