సూర్యగ్రహణం ఎక్కడ మొదలై ఎక్కడ ముగియనుంది

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: సూర్య గ్రహణం భారత కాలమానం ప్రకారం మధ్యహ్నం 2.38 గం.కు ఐస్ లాండ్ లో ప్రారంభమవనుంది. సా. 6.32 గం.కు భారత్ లో ముగియనుంది. ఐస్ లాండ్ లో ఆరంభమయ్యే గ్రహణం యూరప్, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆసియా, ఉత్తర అట్లాంటిక్, ఉత్తర హిందూ మహా సముద్రం వద్ద ముగియనుంది. భారత్ లో తదుపరి సూర్య గ్రహణం 2027 ఆగస్టు 2న కనిపించనుంది.

Leave A Reply

Your email address will not be published.