తండ్రి బీరు తాగుతుండ‌గా.. ఆ విమానాన్ని న‌దిపిన 11 ఏళ్ల కొడుకు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బ్రెజిల్‌లో తండ్రీకొడుకులు విమానాన్ని న‌డుపుతున్న వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. అయితే తండ్రి బీరు తాగుతుండ‌గా.. 11 ఏళ్ల కొడుకు ఆ విమానాన్ని న‌డుపుతున్న వీడియో ప్ర‌స్తుతం ఆందోళ‌న క‌లిగిస్తోంది. నిజానికి ఆ తండ్రీకొడుకులు విమానం ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. కానీ ఆ ఇద్ద‌రికి చెందిన ఓ వీడియో ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది.

Leave A Reply

Your email address will not be published.