సూర్య గ్రహణాన్ని ఇలాచూడొచ్చు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: సూర్య గ్రహణం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 4.59 నుంచి 6.29 వరకు కనిపిస్తుంది. సూర్య గ్రహాణాన్ని చూసేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వారు లైవ్ ద్వారా గ్రహాణాన్ని వీక్షించే అవకాశం కల్పించారు. మీరు కూడా కింది లింక్ పై క్లిక్ చేసి చూడండి. _ https://www.youtube.com/watch?v=evJBhD-Oigc

Leave A Reply

Your email address will not be published.